हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

Vanipushpa
ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామస్థులు గుర్తుతెలియని వ్యాధితో వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఆ వ్యాధితో గత నెల రోజుల కాలంలోనే ఆ గ్రామంలో 13 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సుక్మా జిల్లాలోని ధనికోర్తా గ్రామంలో ఈ వింత వ్యాధి ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధితో ఒకరి తర్వాత ఒకరు ఇలా నెల రోజుల్లోనే 13 ప్రాణాలు పోవడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళలో పడ్డారు. ఇక ఆ విషయం తెలియగానే ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ధనికోర్తా గ్రామానికి మెడికల్ సిబ్బందిని పంపించి.. గ్రామస్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఆ మిస్టరీ వ్యాధి ఏంటా అని ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

ధనికోర్తా గ్రామంలో వరుసగా చనిపోతున్న వారికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. బాధితులు చనిపోయే ముందు వరకు కూడా ఛాతీ నొప్పి, నాన్‌స్టాప్‌గా దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ ధనికోర్తా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి బాధితులు ఉన్నారని, వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటుండటం మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి వివరణ
ఇక ఈ అంతుచిక్కని వ్యాధి గురించి వస్తున్న వార్తలపై సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురు వృద్ధాప్య సమస్యలతో చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరి మృతికి గల కారణాలను ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణంగా ఈ వింత వ్యాధితో గ్రామస్థులు చనిపోతున్నట్లు అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మహువా పంట సేకరణ కోసం గ్రామస్థులు రోజు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉంటారని.. అందువల్ల వారు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

📢 For Advertisement Booking: 98481 12870