हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం: మార్కెట్లకు పెద్ద షాక్

Vanipushpa
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం: మార్కెట్లకు పెద్ద షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో వెనుకడుగు వేయరని మరోసారి నిరూపించారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.

కెనడాపై 25% టారిఫ్‌లను ప్రకటించిన అమెరికా
ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాతే మెక్సికో, కెనడా, చైనా నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై భారీ పన్నులను విధించారు. కెనడాపై 25% టారిఫ్‌లు విధించగా, చైనా వస్తువులపై 10% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) వద్ద అమెరికా చర్యలను చాలెంజ్ చేస్తూ, అదే స్థాయిలో కౌంటర్ టారిఫ్‌లను విధించేందుకు సిద్ధమైంది.

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం: మార్కెట్లకు పెద్ద షాక్


అమెరికా నిర్ణయంపై కెనడా ఘాటైన ప్రతిస్పందన
ట్రంప్ నిర్ణయానికి కౌంటర్‌గా, కెనడా ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై భారీ ప్రతిస్పందన ప్రకటించింది.
అమెరికా నుంచి దిగుమతయ్యే 20.6 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25% సుంకాలను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ట్రంప్ వెనక్కి తగ్గకపోతే, మూడు వారాల తర్వాత రెండో విడతలో 125 బిలియన్ కెనడియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనపు సుంకాలను విధించనున్నట్లు తెలిపారు. ఈ టారిఫ్‌ల ప్రభావం కార్లు, ట్రక్కులు, ఉక్కు, అల్యూమినియం వంటి కీలక ఉత్పత్తులపై పడనుంది.
మార్కెట్లపై తీవ్ర ప్రభావం
ట్రంప్ తాజా చర్యలతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి.
కెనడా డాలర్ విలువ క్షీణించడంతో పాటు, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి.
దీర్ఘకాలికంగా టారిఫ్ యుద్ధం కొనసాగితే, కెనడియన్ ఉత్పత్తి 3% వరకు తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ కెనడా హెచ్చరించింది.
వాణిజ్య సంబంధాలపై ప్రభావం
అమెరికా-కెనడా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 900 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
తాజా ఆంక్షలతో ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది.
అమెరికా రైతులు, వ్యాపార వర్గాలు ఇప్పటికే ఈ సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముండటంతో, అమెరికా ప్రజలకు దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ట్రంప్ ఎన్నికకు ముందు నుంచే అర్థిక నిపుణులు హెచ్చరించినవేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముందు ఏం జరగనుంది?
ట్రంప్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తారా లేదా వెనక్కి తగ్గుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
కెనడా మరింత గట్టి చర్యలు తీసుకుంటుందా? అనేదానిపై ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు నిగహం వహిస్తున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్లలో దీని ప్రభావం మరింత తీవ్రమవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870