हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఒప్పందం చేసుకుని ఉంటే యుద్ధం జరిగేది కాదు: ట్రంప్

Vanipushpa
ఒప్పందం చేసుకుని ఉంటే యుద్ధం జరిగేది కాదు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించినందుకు ఆయనను నిందించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత దాదాపు మూడు సంవత్సరాల క్రితమే యుద్ధాన్ని జెలెన్స్కీ ముగించి ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మూడేళ్ల క్రితమే రష్యాతో ఒప్పందం ద్వారా ముగించి ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా-రష్యా చర్చల నుంచి తనను మినహాయించడం పట్ల ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ను ఆహ్వానించలేదు. ఉక్రెయిన్ కు ఆహ్వానం లభించకపోవడంతో ఈ చర్చల ఫలితాన్ని తాము అంగీకరించలేమని జెలెన్స్కీ పేర్కొన్నారు.

ఒప్పందం చేసుకుని ఉంటే యుద్ధం జరిగేది కాదు: ట్రంప్


పుతిన్ ను కలుస్తా: ట్రంప్
ఈ నేపథ్యంలో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ.. “మిమ్మల్ని ఆహ్వానించలేదు.. సరే.. మీరు మూడు సంవత్సరాల పాటు యుద్ధంలో ఉన్నారు. దానిని మీరు ముగించి ఉండాలి. యుద్ధాన్ని ప్రారంభించి ఉండకూడదు. ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు.” అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఈ నెలలో కలుస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతకు ముందు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్రంప్ చెప్పారు.
ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశం
రియాద్ లో జరిగిన అమెరికా-రష్యా చర్చల గురించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ గురించి చర్చించడానికి ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి ఇరుపక్షాలు తేదీని నిర్ణయించలేదని అన్నారు. ఉక్రెయిన్, యూరప్ లోని భాగస్వాములు, ఇతరులతో సంప్రదింపులు జరుగుతాయని రూబియో అన్నారు. కానీ చివరికి ఈ ప్రయత్నానికి రష్యా వైపు నుంచి సహకారం అనివార్యమవుతుందన్నారు. ఉక్రెయిన్ సమస్యను నిర్వహించినందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ విమర్శించారు. ఈ యుద్ధాన్ని ముగించే శక్తి నాకు ఉందని భావిస్తున్నానని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

📢 For Advertisement Booking: 98481 12870