हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

Sharanya
ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి ఆసక్తి చూపించాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి సంబంధించి, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ విషయాలను పంచుకున్నారు. త్వరలోనే ఈ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు.

savitha

పెట్టుబడులపై చర్చలు :

ఎగ్జిబిషన్‌లో అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన మంత్రి , రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ని సజావుగా తీసుకురావడంపై లోతైన చర్చలు జరిపారు.

ఇతర పెట్టుబడుల అవకాశాలు:

కర్ణాటక కు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్ టెయిల్స్ పార్క్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారని మంత్రి సవిత తెలిపారు. అలాగే, రష్యా లో టెక్స్ టైల్స్ వెేర్ హౌస్ ఏర్పాటుకు గుంటూరు టెక్స్ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపింది.

భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ విజయవంతం:

న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని మంత్రి సవిత అన్నారు. 126 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారన్నారు. భారత్ టెక్స్ వల్ల చేనేత రంగంలో పెట్టుబడులకు, చేనేత వస్త్రాల మార్కెటింగ్ కు కొత్త అవకాశాలు లభించాయన్నారు. ‘ఖాదీ ఈజ్ ఏ నేషన్ ఖాదీ ఈజ్ బీకమింగ్ ఫ్యాషన్‘ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా ఆధారపడిన రంగం చేనేత రంగమేనని పేర్కొన్నారు.

చేనేత రంగం అభివృద్ధి కోసం ముఖ్యమైన చర్యలు:

భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ద్వారా పొందిన స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్ లో చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధమవుతోంది. చేనేత రంగంలో పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉత్పత్తి నాణ్యతను పెంచే ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పెట్టుబడుల వల్ల 15,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. నూతన పరిశ్రమల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగి, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రాన్ని చేనేత పరిశ్రమలకు ముఖ్యమైన హబ్‌గా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు ప్రభుత్వం చేనేత పార్కులు, ఉత్పత్తి కేంద్రాలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రణాళికలతో, ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం మరింత ప్రగతిపథంలో ముందుకు సాగనుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870