हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ

Vanipushpa
అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో… దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ 27 ఏళ్ల కల ఈరోజు నెరవేరబోతోంది. మరోవైపు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సీఎం రేసులో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ… చివరిగా పర్వేశ్ వర్మ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ను పర్వేశ్ వర్మ మట్టి కరిపించారు. దీంతో, ఆయన పేరు బీజేపీ శ్రేణుల్లో మారుమోగుతోంది. కాసేపటి క్రితం అమిత్ షా నుంచి ఆయనకు పిలుపు వెళ్లడంతో… తన నివాసం నుంచి ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కుమారుడు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తర్వాతి ఏడాదే పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష

షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870