हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు

Vanipushpa
ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. తాజాగా, అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ఆయన వదలిపెట్టలేదు. తమతో పాటు మిత్రదేశం ఇజ్రాయేల్ ‘చట్టవిరుద్ధమైన, నిరాధారమైన’ దర్యాప్తు చేశారని ఆగ్రహిస్తూ ఆయన ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యకు దిగడం గమనార్హం. ట్రంప్‌, నెతన్యాహు మంగళవారం శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. అనంతరం క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులతో ఇజ్రాయేల్ ప్రధాని భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇజ్రాయేల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని బెంజమిన్ నెతన్యాహుకు గత ఏడాది నవంబరులో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడింది.
ఈ క్రమంలో ఐసీసీపై గుర్రుగా ఉన్న ట్రంప్.. గురువారం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం.. మా సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయేల్ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడింది’ అని ఆరోపించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై నిరాధారమైన అరెస్టు వారెంట్లు జారీచేసి.. అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహించారు. అమెరికా, ఇజ్రాయేల్ ఐసీసీకి ఎలాంటి అధికార పరిధి లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలపై చర్యలతో ఐసీసీ ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టించిందని దుయ్యబట్టారు. దీనిపై హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంకా స్పందించలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

📢 For Advertisement Booking: 98481 12870