हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

కోహ్లీపై క‌మిన్స్ స్లెడ్జింగ్‌.. వీడియో వైర‌ల్!

Ramya
కోహ్లీపై క‌మిన్స్ స్లెడ్జింగ్‌.. వీడియో వైర‌ల్!

ఇటీవ‌ల ముగిసిన బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఇంత‌కుముందు ఎప్పుడూ ఆసీస్‌తో సిరీస్‌లో ర‌న్‌మెషీన్ ఇలా ఫెయిల్ అయింది లేదు. ఈ ఒక్క సిరీస్ మిన‌హా ప్ర‌తిసారి కంగారుల‌పై కోహ్లీ పై చేయి సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వ‌న్డే, ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు.ఈ క్ర‌మంలో ఈ స్టార్ బ్యాట‌ర్‌ను ఆస్ట్రేలియా సార‌థి పాట్ క‌మిన్స్ స్లెడ్జింగ్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. అదేంటి ఇటీవ‌ల ముగిసిన బీజీటీ సిరీస్ లో కోహ్లీని ఒక్క‌మాట అన‌లేదు క‌దా… ఇదెప్పుడూ జ‌రిగింద‌నే అనుమానం రావొచ్చు. అయితే, ఇది త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం తీసిన యాడ్ వీడియో. ఇందులో క‌మిన్స్ షేవింగ్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ ఉంటాడు.

ఆ స‌మ‌యంలో ప‌లువురు క్రికెట‌ర్ల‌ను అత‌ను స్లెడ్జింగ్ చేయ‌డం వీడియోలో చూపించారు. అందులో భాగంగానే కోహ్లీని కూడా క‌మిన్స్ స్లెడ్జింగ్ చేశాడు. “హాయ్ కోహ్లీ. ఇప్ప‌టివ‌ర‌కు నీవు ఇలా నెమ్మ‌దిగా ఆడ‌టం చూడ‌లేదు. చాలా అంటే చాలా నెమ్మ‌దిగా ఆడావు” అంటూ వ్యంగ్య‌స్త్రాలు సంధించ‌డం అందులో ఉంది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంకేందుకు ఆల‌స్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870