हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు

sumalatha chinthakayala
వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు

వాషింగ్టన్‌: భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌ ని వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గ‌తంలో కుశ్ దేశాయ్‌.. 2024 రిప‌బ్లిక‌న్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌, ఐయోవా రిప‌బ్లిక‌న్ పార్టీ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్‌ గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌ గా విధులు నిర్వహించారు. అమెరికాలోని కీల‌క‌మైన రాష్ట్రాల్లో మీడియా కార్య‌ద‌ర్శిగా కుశ్ దేశాయ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు వైట్‌హౌజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. బ్యాటిల్ గ్రౌండ్ లేదా స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

కాగా, ఏడు కీల‌క‌మైన రాష్ట్రాల‌ను ట్రంప్ కైవ‌సం చేసుకున్నారు. డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా కుశ్ దేశాయ్‌ను నియ‌మిస్తున్న‌ట్లు శుక్ర‌వారం వైట్‌హౌజ్ ప్ర‌క‌టించింది. ట్రంప్ 2.0 కేబినెట్ లో ఇప్పటికే భారత మూలాలున్న ఇద్దరు తులసి గబ్బార్డ్, వివేక్ రామస్వామి ఉండగా.. తాజాగా ట్రంప్ కేబినెట్ లో కాష్ పటేల్ (44) అనే ఇండియన్ అమెరికన్ చేరారు. భారత దేశంలోని గుజరాత్ మూలాలున్న కాష్ పటేల్‌ కు ట్రంప్ ఎఫ్‌బిఐ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు.భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌(Kush Desai)ని వైట్‌హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గ‌తంలో కుశ్ దేశాయ్‌.. 2024 రిప‌బ్లిక‌న్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌, ఐయోవా రిప‌బ్లిక‌న్ పార్టీ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్‌గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేశారు. అమెరికాలోని కీల‌క‌మైన రాష్ట్రాల్లో ప్రెస్ కార్య‌ద‌ర్శిగా కుశ్ దేశాయ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు వైట్‌హౌజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. బ్యాటిల్ గ్రౌండ్ లేదా స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఏడు కీల‌క‌మైన రాష్ట్రాల‌ను ట్రంప్ కైవ‌సం చేసుకున్నారు.

డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా కుశ్ దేశాయ్‌ను నియ‌మిస్తున్న‌ట్లు శుక్ర‌వారం వైట్‌హౌజ్ ప్ర‌క‌టించింది.భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌ (Kush Desai)ని వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Trump) నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గ‌తంలో కుశ్ దేశాయ్‌.. 2024 రిప‌బ్లిక‌న్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌, ఐయోవా రిప‌బ్లిక‌న్ పార్టీ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్‌ గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌ గా విధులు నిర్వహించారు. అమెరికాలోని కీల‌క‌మైన రాష్ట్రాల్లో మీడియా కార్య‌ద‌ర్శిగా కుశ్ దేశాయ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు వైట్‌హౌజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870