amazon great republic sale

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్

అమేజాన్ బిజినెస్ పై 2 లక్షల + విలక్షణమైన ఉత్పత్తుల పై 70% వరకు తగ్గింపు..
జిఎస్టి ఇన్ వాయిస్ తో కస్టమర్లు 28% వరకు ఆదా చేయవచ్చు, మరియు ఎస్ బిఐ క్రెడిట్ కార్డ్ తో అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ మరియు ఈఎంఐ లావాదేవీలను పొందవచ్చు..

బెంగళూరు : కొత్త సంవత్సరం అమేజాన్ బిజినెస్ కస్టమర్ల కోసం మరిన్ని ఆదాలు తెచ్చింది! అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో, వ్యాపారాలు మరియు కార్పొరేట్ కస్టమర్లు ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, రూమ్ హీటర్స్, కిచెన్ ఉపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులలో అతుల్యమైన డీల్స్ పొందగలరు. B2B కస్టమర్లు యాపిల్, ఏసర్, ASUS, డెల్, హెచ్ పి, లెనోవో, అమేజాన్ బేసిక్స్, బోట్, బౌల్ట్, ఫైర్-బోల్ట్, జేబిఎల్, నోయిస్, శామ్ సంగ్, సోనీ, గ్జియోమి, జిబ్రోనిక్స్, మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పైన ప్రముఖ డీల్స్ ను కూడా పొందగలరు.

image
image

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రధానాంశాల్లో ఇవి భాగంగా ఉన్నాయి:

· 100+ కొత్త ఉత్పత్తి విడుదలలు

· స్మార్ట్ వాచీలు, స్పీకర్లు, మరియు ఆఫీస్ ఫర్నిచర్ పై 70% వరకు తగ్గింపు

· హెడ్ ఫోన్స్ పై 60% వరకు తగ్గింపు

· ల్యాప్ టాప్స్ మరియు టాబ్లెట్స్ పై 50% వరకు తగ్గింపు

· రూమ్ హీటర్ల పై 70% వరకు రెండు లేదా మూడు పై అదనంగా 7% తగ్గింపు, మరియు ఎలక్ట్రిక్ కెటల్స్ మరియు వాటర్ బాటిల్స్ పై 50% వరకు తగ్గింపు మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువ పై అదనంగా 9% తగ్గింపుతో లభ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *