हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

8 Vasantalu Movie: 8 వసంతాలు ట్రైల‌ర్‌ చూసారా?

Anusha
8 Vasantalu Movie: 8 వసంతాలు ట్రైల‌ర్‌ చూసారా?

ట్రెండ్ అంటూ మేకర్లు అంతా ఎలాంటి చిత్రాలను తీస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎవ్వరికీ తమ మార్క్‌ను క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచన కనిపించడం లేదనిపిస్తోంది. ఇక పాన్ ఇండియా మోజులో పడి అందరూ ఒకే దారిలో వెళ్తున్నారు. అందరూ హై బడ్జెట్, హై రేంజ్ చిత్రాలు, హాలీవుడ్‌ను బీట్ చేయాలి, బాలీవుడ్‌ను దాటేయాలి అంటూ ఇలా పరుగులు తీస్తున్నారు. కానీ ఓ అచ్చమైన, స్వచ్చమైన ప్రేమ కథల్ని, ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమాల్ని తీయడం లేదు. తాజాగా ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) ఓ అందమైన, భావోద్వేగంతో కూడిన ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మధురం షార్ట్ ఫిల్మ్, మను చిత్రాలతో ఫణీంద్రకు రైటర్‌గా మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత ‘ 8 వసంతాలు ’ (8 Vasantalu Movie) అనే సినిమాను తీశారు. ఈ చిత్రం జూన్ 20న రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్, పాటల్ని గమనిస్తే సినిమా థీమ్, స్టోరీ, పాయింట్ ఏంటో అర్థం అవుతుంది.

లీడ్ రోల్‌

ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ (Mythri Movie Makers banner) పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండ‌గా ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక స‌నిల్ కుమార్ లీడ్ రోల్‌లో న‌టిస్తుంది.ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్, తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ల‌వ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ (Story backdrop) లో ఈ మూవీ రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే కానీ అదే దిశ కాదు మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప, వంటి డైలాగ్స్ మ‌న‌సుని హ‌త్తుకునేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారిన ఈ ట్రైల‌ర్‌ను మీరు చూసేయండి.

Read Also: Revanth Reddy : కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా ప్రోత్సాహం ఆగదు: రేవంత్‌రెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870