हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

China: చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

Vanipushpa
China: చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చైనా అధికారిక జిన్హువా వార్తా సంస్థ ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు హెబీ ప్రావిన్స్‌లోని చెంగ్డే నగరంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత (ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో) 20 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.

చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

అగ్నిప్రమాదానికి గల కారణాలు
ఆ నర్సింగ్‌ హోమ్‌లోని మిగిలినవారిని పరిశీలన, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి, అనంతర సంరక్షణ అందించడానికి హెబీ ప్రావిన్స్, చెంగ్డే నగర అధికారులు నిపుణుల బృందాలను సంఘటనా స్థలానికి పంపారని జిన్హువా వార్తా సంస్థ రిపోర్టు చేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిననర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని… అయితే ఆ వ్యక్తి గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870