हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస

Vanipushpa
Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజా(Gaza)లో మానవతా సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. రాబోయే 48 గంటల్లోపు తక్షణమే మరిన్ని సహాయక చర్యలు చేపట్టకపోతే, దాదాపు 14,000 మంది పసికందులు మరణించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి(United Nations Organisation) (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్(Israel) అధికారులు 11 వారాల సంపూర్ణ దిగ్బంధనం తర్వాత, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ (America, Canada, UK0 వంటి మిత్రదేశాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పాలస్తీనా భూభాగంలోకి పరిమితంగానే సహాయ సామగ్రిని అనుమతిస్తున్నారు.

Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస
Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస

అవసరమైన వారికి ఆహారం లేదు
ఐరాస మానవతా వ్యవహారాల చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ, సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కుల మానవతా సహాయం మాత్రమే గాజాలోకి ప్రవేశించిందని, ఇందులో శిశువులకు అవసరమైన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇన్ని వారాల ఇజ్రాయెల్ దిగ్బంధనం తర్వాత ఇది “సముద్రంలో కాకి రెట్ట వంటిది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొద్దిపాటి సహాయం కూడా ఇంకా అవసరమైన వారికి చేరలేదని ఆయన పేర్కొన్నారు. “మనం వారిని చేరుకోలేకపోతే రాబోయే 48 గంటల్లో 14,000 మంది పసికందులు ప్రాణాలు కోల్పోతారు… పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులకు, తమ పిల్లలకు పాలు పట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి శిశువుల ఆహారాన్ని చేరవేయడానికి మేం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం” అని ఫ్లెచర్ తెలిపారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడులపై దేశాధినేతల ఖండన
గాజాలో ఇజ్రాయెల్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాధినేతలు సోమవారం తీవ్రంగా ఖండించారు. మానవతా సహాయంపై ఆంక్షలు ఎత్తివేయకపోతే సంయుక్త చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఇజ్రాయెల్ సహాయాన్ని అడ్డుకోవడం, నెతన్యాహు ప్రభుత్వంలోని మంత్రులు పాలస్తీనియన్లను సామూహికంగా నిర్వాసితులను చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇజ్రాయెల్ మిత్రదేశాల ఈ చర్యను “గట్టి మాటలు” అని అభివర్ణించిన ఫ్లెచర్, అంతర్జాతీయ సమాజం తన వైఖరిని కఠినతరం చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈరోజు మరో 100 ట్రక్కుల నిండా శిశువుల ఆహారం, పోషకాహార పదార్థాలను గాజాకు చేరవేయాలని ఐరాస ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

Read Also: America: అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు – తీవ్ర ప్రభావం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870