stock market

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు గురిఅవుతున్న స్టాక్ మార్కెట్ కాస్త కుదుట పడింది. 498 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్ 78,540కు పెరిగింది. అదే బాటలో నిఫ్టీ కూడా 165 పాయింట్ల లాభంతో 23,753 వద్ద ముగిసింది.
జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించాయి.జొమాటో, మారుతి, నెస్లే ఇండియా, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Advertisements
Related Posts
మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు
మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు

అగ్రరాజ్యం అమెరికాకు స్వప్రయోజనాలే పరమావధి. దీని కోసం ఏ స్థాయికన్నా దిగజారుతుంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టిన సంచలన విషయాలతో మరోసారి ఇది నిజమేనని Read more

Donald Trump: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ : కుప్పకూలిన సెన్సెక్స్
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ : కుప్పకూలిన సెన్సెక్స్

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ క్షీణత చూస్తోంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సెన్సెక్స్ 1381.92 పాయింట్లు అంటే 1.79% తగ్గి 76,033.00 Read more

ఫాన్స్ కు కోహ్లీ విన్నపం
ఫాన్స్ కు కోహ్లీ విన్నపం

ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ అభిమానులకు చేసిన విన్నపం ఫాన్స్ కు కోహ్లీ విన్నపం: ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ Read more

పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం
Fog effect.. Many flights are delayed

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు Read more

×