laxmi bomb

లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులు కాల్చవద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాకాయలు (క్రాకర్స్) కాల్చరాదని, ఎందుకంటే దీపావళి అనేది లక్ష్మీదేవిని పూజించే పండుగ అని, ఆ దేవిని ప్రతిబింబించే బొమ్మను పేల్చడం తగదని అన్నారు. దీన్ని ఒక పెద్ద కుట్రగా ఆయన అభివర్ణించారు, దీనిని ఇప్పటికీ చాలా మంది గమనించలేదని పేర్కొన్నారు.

Advertisements

అంతేకాక, టపాకాయలు కాల్చేటప్పుడు భద్రతా చర్యలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ఎందుకంటే పిల్లలకు కొన్ని టపాకాయలలోని మందుల గురించి తెలియదని అన్నారు.

Related Posts
SLBC ప్రమాదం – ఇంకా లభించని కార్మికుల ఆచూకీ
eight workers dies in slbc

తెలంగాణలోని (SLBC) సొరంగంలో జరిగిన ప్రమాదం అందరినీ కలవరపెడుతోంది. సొరంగంలో చేపట్టిన పనుల్లో భాగంగా అకస్మాత్తుగా లోపల మట్టిచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇది Read more

ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలంగాణ ఎంపీల భేటీ
Telangana MPs meeting ongoing at Praja Bhavan

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర Read more

గంగుల కమలాకర్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ లీడర్స్
brs leaders visited gangula

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న తదితరులు పరామర్శించి, ఆయన మాతృమూర్తి గంగుల లక్ష్మీ నర్సమ్మ మరణానికి నివాళులు అర్పించారు. Read more

ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం – చిరంజీవి
Chiranjeevi Experium Eco Pa

ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి Read more

×