terrible tragedy in Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం…. 5 గురు దుర్మరణం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.

Related Posts
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
Police notices to Gorantla Madhav

అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం అమరావతి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ Read more

2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మరణించారు..
harshabardhan

కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన మొదటి పోస్టింగ్ కోసం హసన్ జిల్లాకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న Read more

పుతిన్ రష్యాను నాశనం చేసాడు: ట్రంప్
పుతిన్ రష్యాను నాశనం చేసాడు: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో ప్రారంభమైన యుద్ధం ఇంకా ముగియకుండా కొనసాగుతుండటంతో, Read more

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Bomb threat to Air India flight. Emergency landing

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *