గ్రూప్-2 పరీక్షలకు మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. నాంపల్లిలోని టీజీపీఎస్‌సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని, అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ రాయాలని తెలిపారు.
ఇక ప్రశ్న పత్రాలకు సంబంధించి 58 చోట్ల స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్నారు. ఈసారి 5.51 లక్షల మంది అభ్యర్థుల పరీక్షలు రాయనుండగా, అందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేశామన్నారు. టీజీపీఎస్‌సీపై నమ్మకముంచి అభ్యర్థులు పరీక్షలు రాయాలని, మెరిట్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరని బుర్రా వెంకటేశం చెప్పుకొచ్చారు.
2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం తీసుకున్నారని, ఈసారి తొందరగానే ఫలితాలు విడుదల చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుంగా పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించినట్లు తెలిపారు.
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్
విద్యుత్ గ్రిడ్ బలోపేతం
నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్
పెరగనున్న టీవీల ధరలు!
నర్సాపూర్–చెన్నై వందే భారత్ ప్రారంభం..
నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన
నేటి బంగారం ధర
బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ
తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు!
స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం
అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు
టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ!
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గ్రూప్-2 పరీక్షలపై అనుమానాలు వద్దు