andhra pradesh

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా, ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నీట్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి కొన‌సాగుతున్నారు. ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి మూడేళ్ల‌పాటు తన సేవలు ఇవ్వనున్నారు. నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరు వుంది.

Related Posts
చంద్రబాబు లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy responded to Chandrababu's letter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన టీటీడీకి సంబంధించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించిన నేపథ్యంలో ఈ కృతజ్ఞతలు Read more

Chandrababu;ఇవాళ ఉండవల్లి వచ్చిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు:
chandrababu 1

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కపిల్ దేవ్‌కు హార్దిక స్వాగతం Read more

మే నుంచి ‘అన్నదాత సుఖీభవ’ పథకం:అచ్చెన్నాయుడు
మే నుంచి 'అన్నదాత సుఖీభవ' పథకం:అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు మే నెల నుంచి ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ Read more

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్
technology company

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *