हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Houthi Missile Attack: బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌ దాడి

Sudheer
Houthi Missile Attack: బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌ దాడి

ఇజ్రాయెల్‌ ప్రధాన విమానాశ్రయమైన బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీ తిరుగుబాటుదారులు మిస్సైల్ దాడికి తెగబడ్డారు. యెమెన్‌కి చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ మిస్సైల్‌ విమానాశ్రయం సమీపంలో పేలడంతో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఐరన్ డోమ్‌ డిఫెన్స్ సిస్టమ్‌ ఈ మిస్సైల్‌ను అడ్డుకోలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పేలుడుతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఐరన్ డోమ్ విఫలమైందా?

ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థగా ప్రసిద్ధమైన ఐరన్ డోమ్‌ ఒక మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోవడం విపరీత చర్చనీయాంశమైంది. సాధారణంగా చిన్న మిస్సైల్‌ దాడులను సైతం సమర్థవంతంగా అడ్డుకునే ఈ వ్యవస్థ ఎందుకు పని చేయలేకపోయిందనే దానిపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించింది. హౌతీలు ప్రయోగించిన మిస్సైల్ అత్యంత వేగంగా ప్రయాణించినదా, లేక వ్యూహాత్మకంగా ఐరన్ డోమ్‌ను తప్పించిందా అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేత

ఈ దాడి నేపథ్యంలో దేశ భద్రతా విభాగం అప్రమత్తమైంది. తాత్కాలికంగా గంటపాటు ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసి ప్రయాణికుల సురక్షిత బదలాయింపుకు చర్యలు తీసుకున్నారు. హౌతీల మిస్సైల్ దాడి మళ్లీ యుద్ధ భూతాన్ని ముంచేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ మరోసారి హౌతీలపై కౌంటర్ దాడులకు సిద్ధమవుతోందని సమాచారం.

Read Also : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ట్రంప్ పదవికి గండం ?

ట్రంప్ పదవికి గండం ?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

📢 For Advertisement Booking: 98481 12870