हिन्दी | Epaper
అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Yashaswini Reddy: అత్తాకోడళ్లు అని మాట్లాడితే సహించేదిలేదు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Sharanya
Yashaswini Reddy: అత్తాకోడళ్లు అని మాట్లాడితే సహించేదిలేదు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అత్తాకోడళ్ల సీరియళ్లు ఆసక్తికరంగా ఉంటాయి అన్న దయాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూటిగా స్పందించారు.

అత్తాకోడళ్ల అంటే చులకనా? – ఎమ్మెల్యే యశస్విని ఘాటు ప్రశ్న

మీకు అంతగా ఆసక్తి ఉంటే నిజంగానే అత్తాకోడళ్ల సీరియల్ చూపిస్తాం. కానీ మరోసారి అలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే, మీకు మర్యాద ఉండదని గమనించండి అని ఆమె బహిరంగంగా హెచ్చరించారు. అత్తాకోడళ్లు అంటే చులకనా? ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయి, ఆ గౌరవం గుర్తుంచుకోవాలి. రాజకీయ విమర్శలు చేయండి కానీ మహిళల గౌరవాన్ని తాకే విధంగా మాట్లాడకండి అని ఆమె మండిపడ్డారు. ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆమె సూచించారు. మీ వయస్సుకు తగిన పద్ధతిలో మాట్లాడాలి. విమర్శలు అర్థవంతంగా ఉండాలి, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఎద్దేవా చేయడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అమ్మాయి చిన్నది, సాఫ్టుగా ఉందని అనుకోవద్దని హెచ్చరించారు. పాలకుర్తిని దోచుకుంది, దాచుకుంది బీఆర్ఎస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు చేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. తాము ఆడోళ్లం మాత్రమే కాదని, ఆడ పులులం అని వ్యాఖ్యానించారు. తాము అత్తాకోడళ్లమే పార్టీని కాపాడుకుంటూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నిత్యం అత్తాకోడళ్లు అని మాట్లాడుతున్నారని, అలాంటి వినోదం కావాలంటే అందరి ఇళ్లలో అత్తాకోడళ్ల సమాచారం తీసుకొచ్చి ఇస్తానని ఎర్రబెల్లిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం తమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని, కానీ తనకు ఎంత చెడు చేయాలని చూస్తే దేవుడు తనకు అంత మంచి చేస్తాడని అన్నారు. యశస్విని రెడ్డి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే హనుమాండ్ల ఝాన్సీ కోడలు అని తెలిసిందే. యశస్విని రెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన విజయం సాధించారు.

Read also: Exam : పరీక్షలు జీవితం కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి ఫోన్ కాల్ రికార్డ్!

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

తగ్గిన ఆర్టీసీ ధరలు

తగ్గిన ఆర్టీసీ ధరలు

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

ఎగుమతుల రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ

ఎగుమతుల రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

రాత్రి వేళ మెట్రో రైళ్ళ సమయం పెంచాలని కోరుతున్న నగర వాసులు

📢 For Advertisement Booking: 98481 12870