हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Vice President of the United States : ఈ నెలలో భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు?

Sudheer
Vice President of the United States : ఈ నెలలో భారత్ కు అమెరికా ఉపాధ్యక్షుడు?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భార్య ఉషతో కలిసి భారత్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపే అవకాశం ఉండగా, అంతర్జాతీయ భద్రత, వ్యాపార సంబంధాలు, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది.

అమెరికా-భారత్ సంబంధాలను మరింత పటిష్టం

వాన్స్ పర్యటన సమయంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ కూడా భారత్‌లోనే ఉండనున్నారు. దీంతో అమెరికా-భారత్ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ, శాస్త్ర, సాంకేతిక, డిజిటల్ రంగాల్లో అనేక ఒప్పందాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం.

Jj.d. vance
Jj.d. vance

ఉష భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం

ప్రధానితో భేటీ అనంతరం జేడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి రాజస్థాన్‌లోని జైపూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఉష భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఆమెకు భారత సంస్కృతి, వారసత్వంపై మక్కువ ఉండడంతో ఈ పర్యటన వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. రాజకీయ పర్యటనకు సాంస్కృతిక గంభీరతను కలిపే ఈ పర్యటన ద్వైపాక్షిక బంధాలను మరింత బలపరిచేలా మారనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870