हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

white salt : అయోడిన్ కలిపినా తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?

Sudha
white salt : అయోడిన్ కలిపినా తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?

పింక్ ఉప్పు, కల్లు ఉప్పు ఆరోగ్యకరంగా అనిపించినా.. వీటిలో అయోడిన్ (అయోడిన్)తక్కువగా ఉండటం శరీరానికి పెద్ద నష్టం కలిగించవచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అవసరం. కాబట్టి ఆరోగ్య రీత్యా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును(white salt) వాడడం ఎంతో ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు(white salt) బదులుగా హిమాలయ పింక్ ఉప్పు, కల్లు ఉప్పు వాడుతున్నారు. రుచి, రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా.. వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడంలో సమస్యలు వస్తున్నాయి. అయోడిన్ లేకపోవడం వల్ల ముఖ్యంగా థైరాయిడ్ సంబంధిత అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయోడిన్ కలిపినా  తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?
అయోడిన్ కలిపినా తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?

సూక్ష్మ ఖనిజం
మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ ఖనిజం అయోడిన్. ఇది మన థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేసేలా చూస్తుంది. అయోడిన్ లేకపోతే.. గొంతు పెద్దగా వాచడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం, గర్భిణీ స్త్రీల శిశువు మెదడు అభివృద్ధిలో సమస్యలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్‌ లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు, అయోడిన్‌ తో కలిపి ఉంటుంది. దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఉప్పు(white salt)ను వాడటం వల్ల మనం రోజువారీ అయోడిన్‌ ను తీసుకోవచ్చు. అయోడిన్ ఉన్న తెల్ల ఉప్పును పూర్తిగా మానేసి.. కేవలం పింక్ ఉప్పు లేదా కల్లు ఉప్పు వాడుతున్న వారిలో థైరాయిడ్ సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును పూర్తిగా వదిలేయకుండా తగినంత వాడటం ఆరోగ్యానికి మంచిది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి కల్లు, పింక్ ఉప్పుల్లో ఇతర ఖనిజాలు ఉండవచ్చు కానీ అయోడిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఒక్కటే ఆధారం కాకుండా.. అయోడిన్ ఉన్న ఉప్పు కూడా వాడాలి. భారత ప్రభుత్వం స్థాపించిన ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రకారం.. మనం వాడే ఉప్పులో కనీసం 15 ppm (పార్ట్స్ పర్ మిలియన్) అయోడిన్ ఉండాలి.

అయోడిన్ కలిపినా  తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?
అయోడిన్ కలిపినా తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?


అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలి
వంటలో ప్రధానంగా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును ఉపయోగించడం ఉత్తమం. సలాడ్‌ లు, పచ్చడి లాంటి వాటిలో మాత్రమే కొద్దిగా పింక్ ఉప్పు లేదా కల్లు ఉప్పు ఉపయోగించవచ్చు. ప్యాక్ చేసిన ఫుడ్స్, స్నాక్స్‌ లో ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాటిని తగ్గించాలని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ సంబంధిత మందులు తీసుకునే వారు తప్పకుండా అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలి. మన ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి రుచి కోసం శరీరానికి అవసరమైన ఖనిజాలను వదులుకోకూడదు. అయోడిన్ తగినంత వాడుతూ దాని పూర్తి ప్రయోజనాలను పొందడం చాలా అవసరం. కల్లు ఉప్పు, పింక్ ఉప్పు లాంటి కొత్త ఉప్పులను పూర్తిగా మానేయడం సరికాదు. వాటిని సరైన పరిమాణంలో మాత్రమే వాడాలి.

Read Also: hindi.vaartha.com

Read Also: Kiwi Benefits: వ‌ర్షాకాలంలో రోజు కివి పండును తింటే ఎన్నో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870