Vistaras Delhi London flig

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

గత కొద్దీ రోజులుగా వరుసగా విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు పాలనా విమాననానికి బాంబ్ పెట్టినట్లు మెసేజ్ లు చేయడం, కాల్స్ చేయడం చేస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తం కావడం , చెక్ చేసి ఏమిలేదని ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది.

Advertisements

తాజాగా ఈరోజు ఢిల్లీ నుంచి లండన్కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ప్రాంక్ఫర్ట్కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్కు బయల్దేరుతుందని తెలిపింది.

విస్తారా విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు నిజంగా తీవ్ర భద్రతా సమస్యను ఉత్పత్తి చేసింది. ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన ఈ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించడం, భద్రతను ప్రాధమికంగా పరిగణించినట్లుగా కనిపిస్తుంది. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడం మేలు, కానీ ఈ రకమైన బెదిరింపులు ప్రయాణికుల మానసిక ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, భద్రతా ఏజెన్సీలతో సహకరించడం చాలా అవసరం, విమానాలు, విమానాశ్రయాలు మరియు ప్రయాణికుల భద్రతను కాపాడడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది.

Related Posts
సర్వనాశనం అయిపోతారు అంటూ ప్రభుత్వంపై చిన్ని కృష్ణ కీలక వ్యాఖ్యలు
chinnikrishna alluarjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత విడుదల కావడం పట్ల గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు Read more

బీజేపీకి షాకిచ్చిన కేజ్రివాల్ ?
అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ఎంట్రీ?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగినట్లు తేల్చేశాయి. అలాగే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని Read more

శబరిమల భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త
Good news from the temple board for Sabarimala devotees

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం Read more

పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
revanth delhi

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తం రూ.446 కోట్ల బకాయిలను Read more

×