
(Ranga Reddy) శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. (Ranga Reddy) శంషాబాద్ నుంచి HYDలోని జలవిహార్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: