
రవితేజ (Ravi Teja) హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. 2026 సంక్రాంతికి సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
Read Also: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం
బెల్ల బెల్ల ఫస్ట్ సింగల్ విడుదల
ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బెల్ల బెల్ల (Bhella Bhella) అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి పాటను డిసెంబర్ 01న విడుదల చేయబోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు సురేష్ గంగులా సాహిత్యం అందించగా.. నాకాశ్ అజీజ్,రోహిణి సోరాత్ కలిసి పాడారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: