हिन्दी | Epaper

Liquor Shops Telangana : మద్యం దుకానాల లైసెన్సులకు కొత్త ఫీజు విధానం

Uday Kumar

తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకానాల(Liquor Shops) లైసెన్సులకు కొత్త నియమాలు ప్రకటించింది.జనాభాను ఆధారంగా తీసుకొని మద్యం దుకానాల లైసెన్సు ఫీజులు స్లాబ్ వారీగా కరారు చేసింది.లైసెన్సుల గడువు ముగియడంతో కొత్త టెండర్(Tender) ప్రక్రియ ప్రారంభమైంది.
ఈసారి మద్యం దుకానాల లైసెన్సులపై డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అబ్కారి శాఖ అంచనా.

తెలంగాణలో మద్యం దుకానాల లైసెన్సు ఫీజులు ఎలా నిర్ణయించబడ్డాయి?

జనాభాను ప్రమాణంగా తీసుకొని ఫీజులు 50 లక్షల నుంచి 1.10 కోట్ల వరకు స్లాబ్ వారీగా కరారు చేశారు.

కొత్త మద్యం దుకానాల లైసెన్సు ఎప్పటి వరకు జారీ అవుతుంది?

2025 డిసెంబర్ 25 నుంచి 2027 నవంబర్ వరకు రెండు సంవత్సరాలపాటు లైసెన్సులు జారీ చేయనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్
0:51

ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

📢 For Advertisement Booking: 98481 12870