అజిత్ దోవల్: ఇండియన్ జేమ్స్ బాండ్
భారతదేశ జాతీయ భద్రత సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందారు. ఆయనకి ఏ కార్యక్రమం అప్ప చెప్పినప్పటికీ సమర్ధవంతంగా పూర్తి చేయడం ఆయన ఒక కర్తవ్యంగా భావిస్తారు. అత్యంత క్లిష్టమైన పనులను ఆయన సునాయాసంగా పూర్తి చేసి అందరి మనల్లో పొందడం జరుగుతుంది. అజిత్ దోవల్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే 1945 జనవరి 20న ఉత్తరాఖండ్ లో జన్మించిన అజిత్ దోవల్ తండ్రి మిలిటరీలో ఉండడం తోటి ఆయనకి దేశభక్తి చిన్నప్పటి నుంచి కూడా అలవరంది.
ప్రారంభ జీవితం మరియు IPS ప్రయాణం
ఎప్పుడు కూడా దేశభక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడు సందర్భాలు అనేకం ఉన్నాయి. 1968లో ఐపిఎస్ గా ఎన్నికయిన తర్వాత కేరళ క్యాడర్లో ఆయన కేరళాలో పని చేయడం జరిగింది. పనిచేసి చేరిన కొంతకాలానికి అప్పటికీ కేవలం ఏఎస్పీ గానే ఉన్నారు. ఆయన ట్రైనింగ్ పీరియడ్ లో ఉండగానే ఆయన అక్కడ కేరళాలో మతఘర్షణలు మొదలయ్యాయి.
మత ఘర్షణల నియంత్రణ
రెండు వర్గాల మీద హిందూ ముస్లింల మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఆస్తులు ద్వంసం అవ్వడం మొదలుపెట్టాయి. ఒకరికొకరు హత్యలు చేసుకోవడం చంపుకోవడం వంటి ఘటనలు చాలా వరుసగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ మత కలహాలను ఎలాగ తగ్గించాల ఎలాగ నిర్మూలించాలన్న విషయంపై ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు చర్చలు జరిపికి ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో ఎవరు ఈ పరిస్థితిని చక్కదిద్దగలన్న అనుమానాలు వచ్చినప్పుడు కొత్తగా చేరినటువంటి అజిత్ దోవల్ అత్యంత సమర్ధవంతంగా పరిచేస్తున్నాని గుర్తించి ఆయనకి ఈ బాధ్యతలు తప్ప చెప్పారు. ఈయనకి బాధ్యత చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన అజ్ఞాతంలో వెళ్లి వాళ్ళలో కలిసిపోయి ఒక ఉద్యమకారుడుగా రూపాంతరం చెంది వాళ్ళలో వాళ్ళు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారో దేని కోసం చేస్తున్నారు. అరే వీళ్ళ నాయకత్వం ఎవరున్నారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాత ఆ నాయకులతో ఈయన చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరిపిన తర్వాత ఇది యుద్ధం ద్వారా కాదు మిలిటరీ ద్వారా కూడా కాదు కేవలం చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వంతో చెప్పిన తర్వాత చర్చలు జరిపి మొత్తం మీద మతకర్షణలు ఉన్నాయో కేవలం ఒక సంవత్సర కాలంలోనే పూర్తిగా సమస్య పోవడమే కాకుండా మళ్ళీ కూడా అలాంటి ఘటనలు జరగకుండా ఆయన చూడడం జరిగింది.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో సేవలు
ఈ విషయం తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన్ని తీసుకోవడం జరిగింది. సాధారణంగా అత్యంత సీనియర్ అధికారులను మాత్రమే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అవకాశం కల్పిస్తారు. అయితే అజిత్ దవాలు పనితీరుని గమనించిన కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన స్థానాన్ని అతనికి గొప్ప చెప్పింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డ్రెస్ లో పని చేసిన అంటే యూనిఫార్మ్ ఏదైతే ఉంటుందో పోలీస్ యూనిఫామ్ లో పని చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అనేకసార్లు ఆయన అజ్ఞాతంలోనే గడుపుతుంటారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు ఇతర విజయాలు
ఉదాహరణ చూసుకుంటే అమృతసార్లో ఈ స్వర్ణదయానం దగ్గర ఖరిస్తాన్ ఉగ్రవాదులు చాలా ఆయుధాలతోటి మారణకాండం సృష్టిస్తున్నారు. ఆ సమయంలో ఆపరేషన్ బుల్ స్టార్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ఖరిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించాలన్న ఈ కార్యక్రమానికి చాలా సార్లు అనేక అడ్డంకులు వచ్చాయి. ప్రధానంగా మనం చూసుకుంటే స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకోవడం తోటి మిలిటరీ అందులోకి పోని పరిస్థితి ఉంది. ఒకవేళ వెళ్ళినా సరే చాలా దేవాలయానికి నష్టం కలుగుతుంది కాబట్టి అది వేరే ఉద్యమాలకు దారి తీస్తుందని చెప్పేసి వెనుకంజ వేస్తున్న సమయంలో అజిత్ దోవాల్ అక్కడికి ఒక రిక్షా కార్మికుడిగా ఒక రిక్షా తొక్కే వ్యక్తిగా ఆ ప్రాంతానికి వెళ్లి సుమారుగా సంవత్సరం పాటు అదే ప్రాంతంలో తిరిగి ఆ ఖరిస్తాన్లో ఖరిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ఆయుధ సంపత్తి ఏముంది ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా సమగ్రంగా వివరాలు సేకరించడం జరిగింది.
విమానాల హైజాక్ మరియు పాకిస్తాన్ లో గూఢచర్యం
సుమారుగా భారతదేశంలో తర్వాత భారతదేశం బయట జరిగినటువంటి 15 విమానాల హైజాకులను ఈ అజిత్ దోవల్ తన మేధా సంపత్తితోటి ప్రశాంతంగా ముగించడం జరిగింది. ఇందులో భాగంగా 1999లో కాందేహార్ ఈ విమానం హైజాక్ విషయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే పాకిస్తాన్ లో న్యూక్లియర్ ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు, అజిత్ దోవల్ ఒక బిచ్చగాడి వేషంలో అక్కడికి వెళ్లి, నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు అక్కడే ఉండి, సమాచారం సేకరించారు.
మిజోరాం సమస్య మరియు సర్జికల్ స్ట్రైక్స్
అస్సాం మరియు మిజోరాం సమస్యను కూడా అజిత్ దోవల్ సమర్థవంతంగా పరిష్కరించారు. లాల్డెంగా వేర్పాటు ఉద్యమాన్ని నిరోధించి, మిజోరాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే, ఇటీవలి కాలంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా అజిత్ దోవల్ అత్యంత కీలకంగా వ్యవహరించి, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడులు చేయడం జరిగింది.
జాతీయ భద్రతా సలహాదారుగా పాత్ర
అజిత్ దోవల్ 2005లో పదవి పొందినప్పటికీ అప్పటి నుండి ఈరోజు వరకు కూడా ఆయన భారతదేశానికి సలహాదారుడుగా కొనసాగుతూ ఇప్పటికప్పుడు భారత భద్రతని కాపాడడానికి ఆయన కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి జాతీయ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. 80 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇప్పుడు ఎంతో యాక్టివ్ గా శత్రువులని ఎలా మట్టుపెట్టాలన్న దాని మీద ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించి అంటే ఒక గూఢాచారి కాకుండా యుద్ధ వ్యూహాన్ని రాజతంత్రాన్ని ఏ విధంగా అమలు పరచాలన్న దాని మీద పూర్తి అవగాహన కలిగిన అజిత్ దోవాల్ మన భారతదేశానికి ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు.
ముగింపు
అజిత్ దోవలం ఉన్నంత కాలం మనకి ఎవ్వరు కూడా సత్రదేశం మన వైపు కన్నెత్తి చూడకుండా చేసే ప్రజ్ఞ ఆయన దగ్గర ఉందని చెప్పేసి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే.