हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Latest News: IND vs SA: ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్

Anusha
IND vs SA: India finally wins the toss

భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడవ మ్యాచ్ నేడు (శనివారం) విశాఖపట్నంలోని డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా 20 వన్డేల టాస్ గెలవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.   ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ రాహుల్‌కు మద్దతు తెలిపారు.

Read Also: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి కోహ్లీపైనే

ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది

టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది.టాస్ గెలిచిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “నిన్న రాత్రి ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నాం. జట్టుగా మేం నిలకడగా రాణిస్తున్నాం. అదే పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నాం.

ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒకే మార్పు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చాడు” అని తెలిపాడు. మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ‘మేం కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం. మాకు మెరుగైన ఆరంభం లభిస్తే మిడిలార్డర్ బ్యాటర్లకు ఉపయోగపడనుంది. గత రెండు మ్యాచ్‌లు చాలా సరదాగా సాగాయి. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది.

ఈ (IND vs SA) మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగుతుందని ఆశిస్తున్నా. జట్టులో రెండు మార్పులు చేశాం. ర్యాన్ రికెల్టన్, బార్ట్‌మన్ జట్టులోకి వచ్చారు. బర్గెర్, డీ జోర్జి రెండు వారాలు ఆటకు దూరమయ్యారు.’అని బవుమా చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్‌రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మ‌న్.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌కి తమన్ కౌంటర్
0:28

బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌కి తమన్ కౌంటర్

‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!
3:13

‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!

యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
1:05

యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం

భూ వివాదం.. కత్తులు, కర్రలతో దాడి
0:42

భూ వివాదం.. కత్తులు, కర్రలతో దాడి

పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
0:59

పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

12 ఏళ్ల కుర్రాడి చేతిలో గుకేశ్ ఓటమి
0:59

12 ఏళ్ల కుర్రాడి చేతిలో గుకేశ్ ఓటమి

విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్
2:23

విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
0:34

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

అభిమాని పెళ్లిలో అతిథిగా సూర్య వధువు రియాక్షన్ వైరల్
0:28

అభిమాని పెళ్లిలో అతిథిగా సూర్య వధువు రియాక్షన్ వైరల్

యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్
0:11

యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి
0:16

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
2:24

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

📢 For Advertisement Booking: 98481 12870