हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Veg Momos : వెజ్ మోమోస్

Hema
Veg Momos : వెజ్ మోమోస్

కావలసిన పదార్థాలు:

  • మైదా పిండి – ఒక కప్పు
  • వెజ్ మోమోస్: క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ తురుము – పావు కప్పు
  • మిరియాల పొడి – పావు టీస్పూన్
  • అల్లం – 3 అంగుళాల ముక్క
  • వెల్లుల్లి – రెండు రెబ్బలు
  • వైట్ పెప్పర్ (తెల్ల మిరియాల పొడి) – పావు టీస్పూన్
  • సోయా సాస్ – ఒక టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • నూనె – రెండు టీస్పూన్లు
Veg Momos
Veg Momos

తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంట పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. మరో గిన్నెలో చిన్నగా తరిగిన క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, వైట్ పెప్పర్, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, సోయా (soy) సాస్ వేసి బాగా కలపాలి. ముందుగా నానబెట్టిన పిండిని చిన్న పూరీలా ఒత్తుకుని, మధ్యలో క్యాబేజీ (Cabbage) మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసి మోమోలుగా చుట్టుకోవాలి. స్టౌపై గిన్నె పెట్టి గ్లాసు నీళ్లు పోసి వేడయ్యాక, ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె రాసి మోమోలను ఉంచాలి. ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికితే, వేడి వేడి వెజ్ మోమోస్ రెడీ.

Veg Momos
Veg Momos

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/gongura-pulusu-recipe-andhra/vantalu/533914/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870