हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Vattayappam : వట్టాయప్పం రెసిపీ

Hema
Vattayappam : వట్టాయప్పం రెసిపీ

కావలసిన పదార్థాలు:

  • ఇడ్లీ బియ్యం – ఒక కప్పు
  • అటుకులు – అర కప్పు
  • పచ్చికొబ్బరి తురుము – ఒక కప్పు
  • కొబ్బరి పాలు – ఒక కప్పు
  • చక్కెర – అర కప్పు
  • డ్రై ఈస్ట్ – అర టీస్పూన్
  • నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు – చిటికెడు
  • జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్
  • కిస్మిస్ – ఒక టేబుల్ స్పూన్
Vattayappam
Vattayappam

తయారు చేసే విధానం:
ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అటుకులను ఒక గిన్నెలో పోసి అర కప్పు నీళ్లు పోసి బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో అటుకులు, నానబెట్టిన బియ్యం, కొబ్బరి తురుము, చక్కెర, ఈస్ట్ వేసి కొబ్బరిపాలు (Coconut milk) పోస్తూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని గంటపాటు పక్కన పెట్టాలి. బాగా పులిసిన ఆ మిశ్రమంలో చిటికెడు ఉప్పు వేసి కలగలపాలి. స్టామీద పాన్పెట్టి నెయ్యివేసి జీడిపప్పు(cashew nut), కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి. స్టౌ మీద ఆవిరి గిన్నె పెట్టి నీళ్లు పోసి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని నెయ్యి రాసిన వెడల్పాటి గిన్నెలో పోసి ఆవిరిపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. వేయించిన డ్రైఫ్రూట్స్ వేసుకుంటే నోరూరించే వట్టాయప్పం సిద్ధం.

Vattayappam
Vattayappam

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/veg-momos-recipe/vantalu/534523/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870