Sama rice khichdi recipe-కావలసిన పదార్థాలు:
- సామ బియ్యం – ఒక కప్పు
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – అర టీస్పూన్
- అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- బంగాళాదుంపలు – ఒక కప్పు
- టమోటాలు – అర కప్పు
- ఉడికించిన బఠానీలు – పావు కప్పు
- కారం – కొద్దిగా
- పసుపు – చిటికెడు
- తరిగిన కొత్తిమీర – కొద్దిగా
- నీళ్లు – రెండు కప్పులు

???????? తయారు చేసే విధానం:
ముందుగా సామ బియ్యాన్ని శుభ్రంగా కడిగ, 15-20 నిమిషాలు నానబెట్టాలి. కడాయిలో నూనె(oil) పోసి వేడి అయిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి.
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. బంగాళాదుంప, టమాట (tomato) ముక్కలు వేసి కాసేపు వేయించాలి.

ఉడికించిన బఠానీలు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. నానబెట్టిన సామ బియ్యం, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
బియ్యం ఉడికి, నీళ్లు ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర చల్లితే రుచికరమైన సామ రైస్ కిచిడీ సిద్ధం.
Read also: hindi.vaartha.com
Read also: kanda bachali kura recipe:కంద-బచ్చలి కూర