हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Sabudana Khichdi: సగ్గుబియ్యం కిచిడీ

Hema
Sabudana Khichdi: సగ్గుబియ్యం కిచిడీ

Sabudana Khichdi-కావలసిన పదార్థాలు:

  • సగ్గుబియ్యం – ఒక కప్పు
  • నూనె – రెండు టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర – ఒక టీస్పూన్
  • పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరిగినవి)
  • వేరుశెనగలు – పావు కప్పు
  • ఉప్పు – రుచికి సరిపడినంత
  • కారం – కొద్దిగా
  • నిమ్మరసం – అర టీస్పూను
  • కొత్తిమీర – కొద్దిగా (తరిగినవి)
Sabudana Khichdi

Sabudana Khichdi: తయారు చేసే విధానం

సగ్గుబియ్యాన్ని నీటిలో 2-3 గంటల పాటు నానబెట్టాలి. స్టౌ మీద ప్యాన్ పెట్టి నూనెను వేడి చేయాలి. నూనె (oil) వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశెనగలు(Peanuts)వేసి వేయించాలి.

Sabudana Khichdi

వేరుశెనగలు వేగిన తర్వాత, నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కలపాలి. తర్వాత, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. సగ్గుబియ్యం మెత్తబడే వరకు వేయించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఘుమఘుమలాడే సాబుదాన కిచిడీ రెడీ.

Read also: hindi.vaartha.com

Read also: Kuttu ki khichdi: కుట్టు కి కిచిడీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870