हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Pepper Rice :పెప్పర్ రైస్

Hema
Pepper Rice :పెప్పర్ రైస్

Pepper Rice: కావలసిన పదార్థాలు:

  • అన్నం: పెద్ద కప్పు
  • చింతపండు: నిమ్మకాయంత
  • ఎండు మిర్చి: నాలుగు
  • మిరియాలు: ఒకటిన్నర చెంచా
  • ఆవాలు: అర చెంచా
  • సెనగపప్పు: టేబుల్ స్పూను
  • మినప్పప్పు: ఒక స్పూను
  • పల్లీలు: పావుకప్పు
  • బెల్లం తురుము: అర చెంచా
  • పసుపు: కొద్దిగా
  • కరివేపాకు రెబ్బలు: రెండు
  • ఉప్పు: తగినంత
  • నువ్వుల నూనె: తగినంత
  • ఇంగువ: పావు స్పూను
  • పచ్చి మిర్చి: ఒకటి
Pepper Rice

తయారు చేసే విధానం:
ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టుకుని ఆ తరువాత చిక్కని రసం తీసుకోవాలి. మిరియాలు, రెండు ఎండు మిరపకాయలను దోరగా వేయించి, పొడి చేసి సిద్ధంగా వుంచుకోవాలి. స్టవ్ మీద కదాయిని పెట్టి నూనె (oil) వేసి ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు, (Curry leaves) పచ్చిమిర్చి, ఇంగువ వేయించుకుని చింతపండు గుజ్జు వేయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు, సిద్ధంగా పెట్టుకున్న మిరియాల పొడి, బెల్లం తురుము వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక స్టవ్ మీది నుండి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంపైన వేసి చక్కగా కలిపితే మిరియాల పులిహోర సిద్ధం.

Pepper Rice

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/coconut-pulihora-recipe/vantalu/533145/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870