Atukulu Kesari:కావలసినవి:
- అటుకులు
- చక్కెర – కప్పు చొప్పున
- నెయ్యి – అరకప్పు
- యాలకుల పొడి – అర చెంచా
- జీడిపప్పు, కిస్మిస్ – అర కప్పు
- కుంకుమ పువ్వు

తయారు చేసే విధానం:
ముందుగా కడాయిలో నెయ్యి వేసి అటుకులు వేయించాలి. వేడి తగ్గాక కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఇందులో నెయ్యి,(ghee) కొద్దిగా నీళ్లుపోసి ఉండలు రాకుండా ఉడికించాలి. పంచదార (sugar) వేస్తూ కలియబెట్టాలి. దగ్గరగా అయ్యాక నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కుంకుమపువ్వు వేసి కలపాలి. కేసరి సిద్ధం.

Read also: hindi.vaartha.com
Read also: