Vallabhaneni Vamsi remand extended once again

Vallabhaneni Vamsi: మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ AJFCM కోర్టు ఇవాళ(మంగళవారం) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది.

Advertisements
మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్‌

ఏప్రిల్ 15వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింపు

ఏప్రిల్ 15వ తేదీ వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ AJFCM కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు (A1) మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి మోహన్ రంగా వెళ్లారు. ఇటీవల రంగాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ AJFCM కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts
పవిత్రతో రిలేషన్ షిప్ పై నరేష్ ఆసక్తికర కామెంట్స్
naresh pavitra

సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి పవిత్ర రావు తన జీవితంలోకి వచ్చాక, తన జీవితం కాస్త మెరుగుపడిందని Read more

చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
Fatal road accident

చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. Read more

కాకినాడ పోర్టును స్మ‌గ్లింగ్ డెన్ గా మార్చేశారు – మంత్రి నాదెండ్ల మనోహర్
kakindaport manohar

విశాఖపట్నం : ఇప్ప‌టికే 1,066 కేసులు పెట్టామ‌ని, 729 మందిని అరెస్టు చేశామని, 102 వాహ‌నాల‌ను సీజ్ చేశామ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్ల‌డించారు. ఆదేశించారు. రూ.240 Read more

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ వ్యాఖ్యలు
pawan amazon

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిఫ్ట్ కార్డులలో డబ్బు జమ చేయడం చాలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *