हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu news: Uttarakhand – ఉత్తరాఖండ్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు

Sudha
Latest Telugu news: Uttarakhand – ఉత్తరాఖండ్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్‌,(Uttarakhand) ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ము కశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ప్రమాదకరస్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ (Uttarakhand) , హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ అలర్ట్‌ ఇచ్చింది. ఐఎండీ అలర్ట్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Latest Telugu news: Uttarakhand - ఉత్తరాఖండ్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు
Latest Telugu news: Uttarakhand – ఉత్తరాఖండ్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు


ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ (Red Alert) జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. క్లౌడ్‌బరస్ట్‌లు, ఆకస్మిక వరదల దృష్ట్యా పౌరి గర్హ్వాల్‌, ఉత్తరకాశి, చమోలి, రుద్రప్రయాగ్‌, నైనిటాల్‌, ఉధమ్‌సింగ్‌ నగర్‌, అల్మోరా, చంపావత్‌, పిథోరగఢ్, బాగేశ్వర్‌ జిల్లాల్లోని 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో అనేక రోడ్లు బ్లాక్‌ అయ్యాయి. కాంచన్‌ గంగా, భనేర్పాని, కామెడ, థానా థరాలి ప్రాంతంలోని అనేక మార్గాలను మూసివేసినట్లు చమోలి పోలీసులు తెలిపారు. మరోవైపు పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉత్తరాఖండ్‌లో నివసించడానికి ఏ ప్రదేశం ఉత్తమం?

ఎవెన్ రియల్టర్లు ఉత్తరాఖండ్‌లో నివసించడానికి “ఉత్తమ” ప్రదేశం మీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది, కానీ ప్రసిద్ధ ఎంపికలలో పట్టణ సౌకర్యాల కోసం రాజధాని డెహ్రాడూన్, సుందరమైన హిల్ స్టేషన్ జీవనం కోసం నైనిటాల్ మరియు ముస్సోరీ మరియు ఆధ్యాత్మిక మరియు యోగా-కేంద్రీకృత జీవనశైలి కోసం రిషికేశ్ ఉన్నాయి. ఏకాంతాన్ని కోరుకునే ప్రకృతి ప్రేమికులకు, ఖిర్సు వంటి ఎంపికలు అడవుల మధ్య కాలుష్య రహిత వాతావరణాలను అందిస్తాయి.

ఉత్తరాఖండ్‌లో అత్యంత సురక్షితమైన నగరం ఏది?

ఉత్తరాఖండ్‌లో సార్వత్రికంగా అంగీకరించబడిన “సురక్షితమైన” నగరం ఒక్కటి కూడా లేనప్పటికీ, వివిధ సర్వేల ఆధారంగా డెహ్రాడూన్ రాష్ట్రం మరియు భారతదేశంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా తరచుగా హైలైట్ చేయబడుతుంది. రిషికేశ్ వంటి ఇతర నగరాలు ప్రశాంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందాయి, అయితే వన్యప్రాణులు ఉన్న ప్రదేశాలలో కూడా భద్రత నిర్దిష్ట జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/delhi-heavy-rains-floods-wreak-havoc-in-delhi/national/539833/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

📢 For Advertisement Booking: 98481 12870