हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Uttar Pradesh: పెళ్లి కాబోయే యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

Sharanya
Uttar Pradesh: పెళ్లి కాబోయే యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా యాసిడ్ దాడులు సంచలనం రేపుతున్నాయి. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యం కావ‌డం జీర్ణించుకోలేక‌పోయాడో వ్య‌క్తి. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమెపై యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు.

వివరాల్లోకి వెళ్తే

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రీమాను ప్రేమించిన‌ నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్ ఆమె వివాహం మరో వ్యక్తితో ఖాయం కావ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. నువ్వు నాకు ద‌క్క‌కుంటే.. ఇంకెవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌దు గురువారం ఆమె బ్యాంకు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమెపై యాసిడ్ పోశాడు. దాంతో ఆమె ముఖం, భుజం, మెడపై తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆమె అజంగఢ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. రీమాకు మే 27న పెళ్లి కావాల్సి ఉంది. ఆ వివాహాన్ని ఆపే ఉద్దేశంతో అతను ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

నిందితుల అరెస్టు – పోలీసులు చర్యలు

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి, ప్రధాన నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్‌తో పాటు అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాడిలో ఉపయోగించిన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ప్రాథమిక విచారణలో అతడు ఈ దాడిని రీమా పెళ్లిని ఆపేందుకు చేసానని ఒప్పుకున్నాడు. ఇదే తరహాలో గత నెలలో షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ పోసిన ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఇంకా ఆ ఘటనకు సమాజం నుండి న్యాయం లభించకముందే తాజాగా మౌలో ఈ సంఘటన మరొక మానవతా సంక్షోభానికి నిదర్శనంగా మారింది.

Read also: Madhya Pradesh: భార్యను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టి.. చివరకు భర్త ఆత్మహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లపై హైకోర్టు విచారణ

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

భువ‌న‌గిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

కేపీహెచ్ బి లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

ఆత్మహత్య చేసుకున్న మహిళా ఎస్సై

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

📢 For Advertisement Booking: 98481 12870