हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

న్యాయవాదులపై ట్రంప్ వేటు

Vanipushpa
న్యాయవాదులపై ట్రంప్ వేటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడాఖా చూపిస్తోన్నారా?, రెండోసారి అగ్రరాజ్యం పీఠాన్ని అధిష్ఠించిన తరువాత కక్షసాధింపు చర్యలకు దిగారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. న్యాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తోన్న డజన్ల కొద్దీ న్యాయవాదులు, ఉద్యోగులపై వేటువేశారు. వాళ్లందరి ఉద్యోగాలను ఊడగొట్టారు. ఒక్క సంతకంతో స్పెషల్ కౌన్సెల్ టీమ్ మొత్తాన్ని అబాలిష్ చేసిపడేశారు. అన్ని డివిజన్లల్లో ఉన్న సీనియర్ అడ్వొకేట్లను తొలగించారు. అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణచివేస్తోన్న ట్రంప్..ఇప్పుడు ఉద్యోగులపైనా అదే తరహా వైఖరిని ప్రదర్శిస్తోండటమే దీనికి కారణం.
దీనికి కారణాలు లేకపోలేదు. గతంలో వాళ్లంతా కూడా డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా పని చేయడమే. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో డొనాల్డ్ ట్రంప్ పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హుష్ మనీ సహా పలు కేసుల విచారణ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సొచ్చింది. అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను సైతం ఎదుర్కొన్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసుల్లో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది.

నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని, దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లించారనేది డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును విచారించిన మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అరెస్ట్ సైతం అయ్యారాయన. ఆయా కేసుల్లో తనకు వ్యతిరేకంగా వాదించిన అడ్వొకేట్లు, ఇతర ఉద్యోగులపై తాజాగా వేటు వేశారు డొనాల్డ్ ట్రంప్. స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్, ఆయనతో పాటు పని చేసిన కేరీర్ ప్రాసిక్యూటర్లను విధుల నుంచి తొలగించాలంటూ అటార్నీ జనరల్ జేమ్స్ మెక్‌హెన్రీకి ఆదేశాలను జారీ చేశారు. ఇదివరకే జాక్ స్మిత్ తన పదవికి రాజీనామా చేశారని అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870