हिन्दी | Epaper
బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Donald Trump : ఇండియా నా ఫ్రెండ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Sudheer
Donald Trump : ఇండియా నా ఫ్రెండ్ అంటూనే వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇండియా నా మంచి మిత్రుడు. కానీ చాలా దేశాలతో పోలిస్తే ఇండియా అధిక టారిఫ్‌లు వసూలు చేస్తోంది” అని తెలిపారు. ట్రేడ్ డీల్ అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు.

డీల్ కుదరకపోతే టారిఫ్ పెంపు తప్పదు

ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక కాస్త గందరగోళాన్ని సృష్టిస్తోంది. “భారత్ డీల్‌కి అంగీకరించకపోతే, 20-25% వరకు టారిఫ్‌లు వసూలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ఇది భారత్ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశముంది.

ఆగస్ట్ 1వ తేదీ కీలకం

ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ ఇప్పటికే ఆగస్ట్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఆ లోగా టారిఫ్‌లపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు వ్యాపార రంగంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ట్రంప్ మాటల ప్రకారం భారత్‌తో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, అమెరికా వ్యాపార ప్రయోజనాలపై మాత్రం రాజీ పడేది లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read Also : Polavaram Project : నేడు పోలవరం ప్రాజెక్టుపై మోదీ సమీక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…

సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…

లోయలోపడ్డ స్కూలు బస్సు.. 17మంది దుర్మరణం

లోయలోపడ్డ స్కూలు బస్సు.. 17మంది దుర్మరణం

గంట వర్షానికి 21మంది బలి

గంట వర్షానికి 21మంది బలి

ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్.. గుండెల్లో రైలు

ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్.. గుండెల్లో రైలు

చిన్న కారణాలకే ఊడుతున్న ఉద్యోగాలు.. జరభద్రం బ్రదర్

చిన్న కారణాలకే ఊడుతున్న ఉద్యోగాలు.. జరభద్రం బ్రదర్

భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

దట్టమైన పొగమంచు ప్రభావం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870