हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Israel: ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

Vanipushpa
Israel: ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌(Tehran) లోని అధ్యక్షుడి అధికారిక నివాసంపై ఇజ్రాయెల్ దళాలు నేరుగా దాడికి దిగడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. అమెరికా మద్దతుతో సాగుతున్న ఈ సైనిక చర్య ఇరాన్ ఉనికిని సవాల్ చేస్తోంది. సోమవారం ఉదయం ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్‌పై విరుచుకుపడింది. రాన్ అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన బాంబులను జారవిడిచారు. రక్షణ వ్యవస్థల విఫలం: ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించి మరీ ఇజ్రాయెల్ దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

Read Also: Sunni vs Shia muslims: ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

Israeli airstrikes on Iranian presidential palace
Israeli airstrikes on Iranian presidential palace

బహుముఖ యుద్ధం – హెజ్బొల్లాపై ప్రతీకారం

ఒకవైపు ఇరాన్‌పై దాడులు చేస్తూనే, మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్న హెజ్బొల్లాను అణిచివేయడమే లక్ష్యంగా ఉత్తర సరిహద్దుల్లో పోరాటం సాగుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మరియు దాని మిత్రదేశాలు గల్ఫ్ ప్రాంతంలోని కీలకమైన చమురు శుద్ధి కేంద్రాలను క్ష్యంగా చేసుకున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై స్పందిస్తూ, ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇప్పటికైతే ఎటువంటి స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడంతో, ఇది ఒక సుదీర్ఘ పోరాటంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870