Hyderabad Gold Rates today: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) నాడు ఈ ధరలు భారీగా పెరిగాయి.
Read Also: Blinkit case: బ్లింకిట్ పై కేసు నమోదు?..కారణమేంటి!

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
- 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 2,290 పెరిగి, ప్రస్తుతం రూ. 1,56,490 వద్ద కొనసాగుతోంది.
- 22 క్యారెట్ల బంగారం: ఆభరణాల బంగారం ధర రూ. 2,100 మేర పెరిగి, రూ. 1,43,450 కు చేరింది.
వెండి ధర ఆకాశానికి..
బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ. 10,000 పెరగడంతో, ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 2,70,000 గా ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు అమలులో ఉండనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: