हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

US: హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

Vanipushpa
US: హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

భారతదేశ ఐటీ, వ్యాపార రంగాలకు భారీ ప్రోత్సాహం ఇస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ హోల్‌సేల్ రిటైలర్‌లలో ఒకటైన కాస్ట్‌కో హోల్‌సేల్ (Costco Wholesale) భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశంలో వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్, టెక్నాలజీ ఎకోసిస్టమ్‌పై కంపెనీ పెట్టుబడులకు తొలి పెద్ద సూచికగా భావిస్తున్నారు. ఈ హైదరాబాద్ కేంద్రం.. కాస్ట్‌కోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్ల మాదిరిగా సాధారణ రిటైల్ గిడ్డంగిగా పనిచేయదు. బదులుగా, ఇది ఒక అధునాతన టెక్నాలజీ, పరిశోధన హబ్ గా వ్యవహరిస్తుంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, డిజిటల్ సిస్టమ్స్, బ్యాక్-ఎండ్ ఆపరేషన్స్ వంటి కీలక రంగాల్లో కాస్ట్‌కో యొక్క గ్లోబల్ కార్యకలాపాలకు ఇది మద్దతు అందించనుంది. దీంతో హైదరాబాద్.. కాస్ట్‌కో అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన నోడ్‌గా మారనుంది. ప్రారంభ దశలోనే ఈ GCC ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నారు.

Read Also: AI and employment future : ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? టెక్ దిగ్గజాలు ఇచ్చిన క్లారిటీ!

US: హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో
US: హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

హై-స్కిల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు

వ్యాపార అవసరాలు, గ్లోబల్ కార్యకలాపాల విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై-స్కిల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా. కాస్ట్‌కో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత, సాంకేతిక నైపుణ్యాలు, అలాగే హైదరాబాద్ నగరం అందిస్తున్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థలు తమ టెక్, రీసెర్చ్ కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల, ఈ నగరం గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఏరియాలో భూమి కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే.. కాస్ట్‌కో ప్రవేశం కేవలం ఉద్యోగాల సృష్టికే పరిమితం కాకుండా, హైదరాబాద్‌ను బహుళజాతి సాంకేతిక, పరిశోధనా కేంద్రాలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వ్యవసాయ యంత్రాల బుకింగ్ కోసం కొత్త యాప్

వ్యవసాయ యంత్రాల బుకింగ్ కోసం కొత్త యాప్

హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న అమెరికా దిగ్గజం కాస్ట్‌కో

అమెరికా-బంగ్లాదేశ్​ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

అమెరికా-బంగ్లాదేశ్​ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

దేశాధినేతల పీఠాలకే ఎసరుపెడుతున్న ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు

దేశాధినేతల పీఠాలకే ఎసరుపెడుతున్న ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

రోహిత్, కోహ్లికి షాక్ఇచ్చిన BCCI

రోహిత్, కోహ్లికి షాక్ఇచ్చిన BCCI

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు

ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

ఆకాశాన్ని అంటిన ఢిల్లీలో హోటల్ గదుల ధరలు

నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ఎస్పీకి వినతుల వెల్లువ

ఎస్పీకి వినతుల వెల్లువ

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

📢 For Advertisement Booking: 98481 12870