हिन्दी | Epaper
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్

Vanipushpa
Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్

ఇస్లాం పేరుతో పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశార‌ని, అయితే ఏ ల‌క్ష్యంతో దేశాన్ని ఏర్పాటు చేశారో ఆ ల‌క్ష్యం త్వ‌ర‌లోనే నెర‌వేర‌నున్న‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అన్నారు. ఆదివారం లాహోర్‌లో ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేశారు. మాజీ ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్ మ‌న‌వ‌డు జునైద్ స‌ఫ్‌దార్ రిసెప్ష‌న్‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. పాకిస్థాన్ (Pakistan) ఏర్పాటుకు అల్లా ఓ చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భాన్ని క‌ల్పించార‌ని, ఏ ల‌క్ష్యంతో ఈ దేశాన్ని ఏర్పాటు చేశారో, ఆ దిశ‌గా వేగంగా అడుగులు ప‌డుతున్నాయ‌న్నారు.

Read Also: BJP: జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్
Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్

ఇస్లామిక్ దేశాల్లో పాకిస్థాన్‌కు ప్ర‌త్యేక గుర్తింపు

ఇస్లాం పేరుమీద పాకిస్థాన్ దేశాన్ని సృష్టించార‌ని, ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో పాకిస్థాన్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ట్లు మునీర్ చెప్పారు. పాక్ ప్రాముఖ్య‌త కూడా త్వ‌ర‌లో మ‌రింత పెర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. క్ర‌మంగా పాకిస్థాన్ ప‌రిస్థితి వృద్ధి చెందిన‌ట్లు మునీర్ తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌ప‌డింద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాక్ ర్యాంకు కూడా మెరుగుప‌డిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు వ‌స్తున్న‌ద‌ని, ఒక‌వేళ వ్య‌క్తిగ‌తంగా ప్ర‌శంస‌లు వ‌స్తే అది అల్లా దీవెన‌గా భావిస్తాన‌ని, కానీ నిజానికి పాకిస్థాన్‌కు గుర్తింపు వ‌స్తోంద‌ని, ఒక్క వ్య‌క్తికి కాదు అని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల అసిమ్ మునీర్ కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870