हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

రేపే లైలా మూవీ విడుదల.

Anusha
రేపే లైలా మూవీ విడుదల.

హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “లైలా” గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వాలెంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. యువతను ఆకర్షించే ప్రేమకథా చిత్రంగా వస్తున్న “లైలా” సినిమా టీజర్, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంతో, ఇంకా ఆసక్తి మరింతగా పెరిగింది.యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్ సేన్, మరోసారి తన మార్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాలెంటైన్స్ డే కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా చేస్తుందనేది చూడాలి.

లైలా సినిమాపై అంచనాలు ఎందుకంతలా పెరిగాయి?

ప్రస్తుతం సినిమా చుట్టూ వివాదాలే “లైలా”కు పెద్దగా ప్లస్ అయ్యాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన ఈ సినిమా కి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వక్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఇంత బోల్డ్ కంటెంట్ ఎప్పుడూ చూడలేదు. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి.

ప్రమోషన్స్ తో హైప్
విశ్వక్ సేన్ సినిమాల ప్రమోషన్స్‌ అంటేనే స్పెషల్. తనదైన స్టైల్‌లో యూత్‌ను ఆకట్టుకునేలా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. “లైలా” విషయంలోనూ అదే పని చేశాడు. ఇటీవల సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లో విశ్వక్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ మధ్య కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని వీడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇవన్నీ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ తెచ్చాయి.

ప్రీ రిలీజ్
ఇక బిజినెస్ విషయానికి వస్తే, “లైలా” ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 25 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. ఈ సినిమాకు యూత్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.

531154103 laila 2 202502

లైలా సినిమా విశేషాలు:

విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2025

హీరో: విశ్వక్ సేన్

హీరోయిన్: ఆకాంక్ష శర్మ

దర్శకత్వం: రామ్ నారాయణ్

సంగీతం: లియోన్ జేమ్స్

ప్రొడక్షన్: సాహు గారపాటి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

చైనా బాక్సాఫీస్‌లో ప్రీ–సేల్స్ దశలోనే దూకుడు చూపిస్తోంది…

చైనా బాక్సాఫీస్‌లో ప్రీ–సేల్స్ దశలోనే దూకుడు చూపిస్తోంది…

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

📢 For Advertisement Booking: 98481 12870