అశోక్ లైలాండ్

నేడు నూజివీడు రానున్న మంత్రి లోకేష్

నూజివీడులో అశోక్ లైలాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నూజివీడు మండలం సీతారాంపురం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్లవల్లి పారిశ్రామిక కేంద్రంలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నారా లోకేష్ కి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం, మర్రిబంధం, సీతారాంపురం (పోలవరం కాలువ) బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలుకుటకు నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరు 4 గంటలకల్లా రావాల్సిందిగా రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు.

లోకేష్ తో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ నూజివీడు మరియు గన్నవరం నియోజకవర్గం నుండి నాయకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. వారు నూజివీడు పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి లోకేష్ తో చర్చించనున్నారు.


Related Posts
ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
ichapuram earthquake

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు భూమి కుదుపుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. Read more

ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
Devaraju Nagarjuna as ERC C

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. బుధవారం, జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈఆర్సీ పాలకమండలి Read more

HMPV వైరస్ వ్యాప్తి.. గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు
hmpv gandhi hospital

HMPV (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ వైరస్ కరోనా వైరస్‌కు భిన్నమని, అంత ప్రమాదకరం Read more

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ
Telangana Cabinet M9

క్యాబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *