liquor sales in telangana jpg

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈరోజు మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

Advertisements

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దుచేసి ప్రైవేట్ వారికి మద్యం షాపుల లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ను ఏపీ సర్కార్ జారీచేసింది.

Related Posts
దీపావళికి ముందు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..ప్రజల ఇబ్బందులు
Increased air pollution in Delhi before Diwali.People problems

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, Read more

Chandra Babu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకి లోటు లేకుండా చేస్తాం: చంద్ర బాబు
Chandra Babu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకి లోటు లేకుండా చేస్తాం: చంద్ర బాబు

ఉద్యోగులకు శుభవార్త – రూ.7,230 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా Read more

మహాకుంభ యాత్రికుల భద్రతను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాబోయే మహాకుంభ ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులకు భద్రతా చర్యలు, మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్, Read more

ముగిసిన మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన
Minister Nara Lokesh visit to America has ended

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస Read more