हिन्दी | Epaper
న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు

Gold price surge : వెనెజువెలాపై అమెరికా దాడి, 6 గంటల్లోనే బంగారం, వెండి షాక్

Sai Kiran
Gold price surge : వెనెజువెలాపై అమెరికా దాడి, 6 గంటల్లోనే బంగారం, వెండి షాక్

Gold price surge : గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.7 వేల వరకు పతనమయ్యాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెనెజువెలాపై అమెరికా ఆకస్మికంగా దాడులు చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది.

అమెరికా వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన విషయం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చర్యలతో అక్కడ అమెరికా పెట్టుబడులు, పాలన మార్పు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వస్తుందన్న అంచనాలతో బంగారం, వెండి ధరలు కొంత తగ్గినా, ఇప్పుడు అమెరికా–వెనెజువెలా ఉద్రిక్తతలతో మళ్లీ భద్రతా ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

అంతర్జాతీయ మార్కెట్లో కేవలం (Gold price surge) ఆరు గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆదివారం ధరల్లో పెద్ద మార్పులు ఉండకపోయినా, అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా రేట్లు ఎగబాకాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4330 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు అది 4410 డాలర్ల స్థాయిని దాటింది. అంటే ఆరు గంటల్లోనే దాదాపు 80 డాలర్లకు పైగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా ఔన్సుకు 72 డాలర్ల నుంచి 76 డాలర్ల స్థాయికి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన ఈ భారీ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్లో సోమవారం ఉదయం నుంచి కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం దేశీయంగా ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతోంది. జనవరి 3న ధర తగ్గగా, దానికి ముందు రెండు రోజులు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,35,820గా ఉంది. వెండి ధర ప్రస్తుతం కిలోకు రూ.2.57 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల రోజుల్లో వెండి ధరలు భారీగా మారుతూ ఉండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెనెజులాని నడిపేది ఆమేనా?

వెనెజులాని నడిపేది ఆమేనా?

ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?

ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?

బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?

బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?

అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

లండన్ లో సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.10లక్షలు, ఇండియన్ సమోసా మజాకా !!

లండన్ లో సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.10లక్షలు, ఇండియన్ సమోసా మజాకా !!

అమెరికాను ఎదిరిస్తే భారీ మూల్యం, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక

అమెరికాను ఎదిరిస్తే భారీ మూల్యం, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక

రష్యా చమురు వ్యవహారంపై భారత్‌కు ట్రంప్ హెచ్చరిక, టారిఫ్ పెంపు?

రష్యా చమురు వ్యవహారంపై భారత్‌కు ట్రంప్ హెచ్చరిక, టారిఫ్ పెంపు?

మదురోను పట్టుకునేందుకు చేసిన ఖర్చు

మదురోను పట్టుకునేందుకు చేసిన ఖర్చు

సింధు జలాలను ఇవ్వకపోతే యుద్ధమే: పాక్

సింధు జలాలను ఇవ్వకపోతే యుద్ధమే: పాక్

సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

📢 For Advertisement Booking: 98481 12870