Today Gold Rate : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 2) పెరుగుదలను నమోదు చేశాయి. (Today Gold Rate)డాలర్ బలహీనతతో పాటు, అమెరికా వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడంతో పసిడి ధరలు ఎగసిపడ్డాయి.
2005లో బంగారం ధర ₹7,638 ఉండగా, 2025లో అది ₹1,00,000 దాటింది. గత 20 ఏళ్లలో 16 సంవత్సరాలు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు (YTD) 31% పెరుగుదల నమోదైంది.
వెండి కూడా బలంగా నిలిచి, కిలోకు ₹1 లక్షకు పైగా కొనసాగుతోంది. 2005–2025 మధ్యలో వెండి ధరలు 668% పెరిగాయి.
ఈరోజు బంగారం, వెండి ధరలు – సెప్టెంబర్ 2 (IBA ప్రకారం)
- 24 క్యారెట్ బంగారం: ₹1,05,580 / 10 గ్రాములు
- 22 క్యారెట్ బంగారం: ₹96,782 / 10 గ్రాములు
- వెండి (999 ఫైన్): ₹1,24,720 / కిలో
నగరాల వారీగా బంగారం, వెండి ధరలు
ముంబై
- గోల్డ్ బులియన్: ₹1,05,390 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,490 / కిలో
ఢిల్లీ
- గోల్డ్ బులియన్: ₹1,05,170 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,799 / కిలో
కోల్‌కతా
- గోల్డ్ బులియన్: ₹1,05,210 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,170 / కిలో
బెంగళూరు
- గోల్డ్ బులియన్: ₹1,05,440 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,440 / కిలో
హైదరాబాద్
- గోల్డ్ బులియన్: ₹1,05,520 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,540 / కిలో
చెన్నై
- గోల్డ్ బులియన్: ₹1,05,690 / 10 గ్రాములు
- సిల్వర్ బులియన్: ₹1,24,750 / కిలో
Read also :