Gold Rate Updates: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పడిపోవడంతో తాజా రేటు రూ.1,25,130గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గి ఇప్పుడు రూ.1,14,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
Read also : Telangana: కొండెక్కిన టమాటా కేజీ రూ.80!

మరోవైపు వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. కేజీ వెండి రేటు స్వల్పంగా పడిపోయి రూ.1,71,000 పరిధిలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ధరలు(prices) దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :