हिन्दी | Epaper

Gold rate today : సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

Sai Kiran
Gold rate today : సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

Gold rate today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊహించని షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరిగింది.

తులం బంగారం రూ.1.50 లక్షలు దాటింది

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.2300 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.1,50,000 మార్క్‌ను తాకింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,640 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 21 డాలర్లు పెరిగి 5171 డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర కూడా స్వల్పంగా పెరిగింది.

Read Also: TVK Party : విజయ్ సరికొత్త పాలిటిక్స్

Gold rate today
Gold rate today

బంగారం పెరిగినా వెండి స్థిరం

బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది.

ధరలు పెరగడానికి కారణం ఏమిటి?

ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ మార్పులు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

LPG సిలిండర్ ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే

LPG సిలిండర్ ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే

పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం

పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం

ప్రోటోకాల్ రచ్చ, మోదీని టార్గెట్ చేసిన మమత బెనర్జీ

ప్రోటోకాల్ రచ్చ, మోదీని టార్గెట్ చేసిన మమత బెనర్జీ

నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..

నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..

బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

📢 For Advertisement Booking: 98481 12870