summer season

Summer Season : వేసవిలో ఈ జాగ్రత్తలు ముఖ్యం

వేసవికాలంలో ఎండలు మండిపోతుండటంతో శరీరానికి తగిన నీటి శాతం అందించడం చాలా అవసరం. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, ద్రాక్ష, తర్బూజ, మస్క్‌మెలన్ వంటి పళ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisements
summer season bathing
summer season bathing

పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లు తగ్గించుకోండి

అలాగే, మద్యం, కాఫీ, టీ వంటి డీహైడ్రేట్ చేసే పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లను తగ్గించడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు. మసాలా పదార్థాలు ఎక్కువగా ఉండే వంటకాలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రబుల్ వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో చికెన్, మటన్ వంటి నాన్వెజ్ పదార్థాలను మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

రోజుకు రెండు సార్లు స్నానం

శరీరం వేడిని సులభంగా తట్టుకునేందుకు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల చెమట ద్వారా వచ్చే ఫంగస్ సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు పలుచటి వాతావరణంలో ఉండటం, డైరెక్ట్ ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిని ఆరోగ్యంగా గడపాలంటే ఈ సూచనలు పాటించడం అత్యంత అవసరం.

Related Posts
త్వరలో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..సుప్రీంకోర్టు
Soon arrangements will be made for live telecast of all cases.Supreme Court

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక మందుడుగు వేసింది. మరి కొద్దిరోజుల్లో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ Read more

CM Revanth Reddy : రేపు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy to visit Kodangal tomorrow

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆయన సొంత నియోజకవర్గం అయినా కొడంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి Read more

Telangana: కండక్టర్ ఇబ్బందికి స్పందించిన రేవంత్ ఊహించని ఆఫర్
Telangana: కండక్టర్ ఇబ్బందికి స్పందించిన రేవంత్ ఊహించని ఆఫర్

సాధారణంగా మనుషుల ఎత్తు, బరువుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కొంతమంది చూడ్డానికి చాలా పొట్టిగా ఉంటారు. మరికొందరు చూస్తే ఏకంగా ఆజానుభావుడిలా కనిపిస్తారు. ఏడెనిమిది అడుగుల Read more

Revanth Reddy: అభివృద్ధి పథంలో అడ్డంకులు సహజమే: రేవంత్ రెడ్డి
Revanth Reddy: అభివృద్ధి పథంలో అడ్డంకులు సహజమే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×